Tuesday, March 26, 2019
Home ENTERTAINMENT

ENTERTAINMENT

అరుదైన గౌరవం దక్కించుకున్న ఆ రెండు తెలుగు చిత్రాలేవో తెలుసా?

ఈ ఏడాది టాలీవుడ్‌లో సూపర్‌ హిట్లుగా నిలిచిన ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెల (ఆగస్టు) 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో...

మహానటి సినిమా రివ్యూ.. చూడాల్సిన సావిత్రి కథ

నాగ్ అశ్విన్ గురించి మాట్లాడాలి. మహానటి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నాగ్ అశ్విన్ గురించే మాట్లాడాలి. కీర్తి సురేష్ అనే ఓ పసికూన మహానటి సావిత్రిని నలుపుతెలుపుల తెరమీంచి లాక్కొచ్చి ఆధునిక సెల్యులాయిడ్ మీద...

భరత్ అనే నేను రివ్యూ

కొరటాల శివలూ మహేష్ బాబులూ దేవిశ్రీప్రసాద్ లూ పీటర్ హెయిన్స్ లు అందరూ డ్రీమ్ మర్చెంట్స్లే. కలల బేహారులే. వాళ్ల తప్పేం లేదు. కలల్ని అమ్మడం వాళ్ల వ్యాపారం. కొంచెం బుర్ర కొంచెం గ్నానం కొంచెం చైతన్యం...

మహేష్ బాబు సీఎంగా భరత్ అనే నేను రెడీ

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’ ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కైరా అడ్వాణీ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. మహేష్‌బాబు ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌...
video

ఆకట్టుకుంటున్న మహానటి టీజర్

అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం టీజర్ విడుదలైంది. యూ ట్యూబ్ లో ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి... https://youtu.be/OrnYMmWBuV4

శ్రీదేవి కట్టుకున్న ఆఖరి పట్టు చీర.. డిజైన్‌ చేసిన ప్రాణ స్నేహితుడి మనోవేదన

అందాల తార... దివంగత నటి శ్రీదేవి.. తను నటించిన 300వ చిత్రం మామ్‌. అందులో అద్భుతమైన తన నటనకు మరణానంతరం జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అవార్డులు కొత్త కాదు.. ఆమె...
video

మాటల్లేకుండా మరో సినిమా మెర్క్యూరీ: భయానకంగా ట్రైలర్

ఈ సినిమాలో మాటల్లేవు.. డైలాగులు ఉండవు. ఇదొక మూకీ సినిమా. ప్రభుదేవా ప్రధాన పాత్రలో 'మెర్య్కూరీ' అనే సైలెంట్ మూవీ తెరకెక్కుతోంది. తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అఫీషియల్...

నగ్నత్వమే ఆమె ఆయుధం: శ్రీరెడ్డి పై చదివించే కథనం

ఆదివాసి తెగకు చెందిన ఓ సంతాల్‌ యువతిని పోలీసు స్టేషన్లో పోలీసులు వరుసగా అత్యాచారం చేస్తారు. వారు తమ కామక్రీడను ముగించుకున్నాక ఆమెకు కట్టుకోవడానికి బట్టలిస్తారు. ఆమె ఆ బట్టలను చించిపారేసి తొడల...

శ్రీ రెడ్డి లీక్స్ 3..4..5..6: ఎవరీ శ్రీరెడ్డి.. ఎందుకీ రచ్చ

సంచలనాలకు శ్రీరెడ్డి కొత్తేమీ కాదు. గతంలోనూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్న్‌ సైట్లు చూసి ఎంజాయ్‌ చేసే వారుంటారని, అలాంటిది ప్రభుత్వం పోర్న్‌ సైట్లను, వేశ్యలను దూరం చేసేస్తే ఎలా... అని...

మనుషుల కథ! అందరూ చూడాల్సిన కథ

ఆరు నిముషాల్లో అలో లక్ష్మణా అంటూ సినిమా థియేటర్ల లోంచి బైటపడ్డ రోజులున్నాయి. నల్లుల్లేకపోయినా నరకం అనుభవించి, బతికుంటే బస్టాండ్లో బనీన్లు అమ్ముకొని బతకొచ్చు అని ఇంటర్వెల్లో ఇంటికి పారిపోయిన సందర్భాలున్నాయి. "నీదీ...