mla 2019 elections
Home NEWS

NEWS

రేటుకు తగ్గ రన్స్‌ తీసే సత్తా ఎవరికుందో చెప్పుకొండి చూద్దాం

ఐపీఎల్‌ వేలంలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ రేటు పలికిన భారత ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా? వీరిలో అత్యధిక పరుగులు సాధించే సత్తా ఈసారి ఎవరికో ఉందో చెప్పగలరా? భారీ ధరకు అమ్ముడుపోయిన...

తెలంగాణలో 1.10 లక్షల పోస్టులు ఖాళీ

తెలంగాణలో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 83,048 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్ మెంట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 54,724 పోస్టుల భర్తీకి...

ఏడు నెలల్లోనే పవర్ గ్రిడ్ నిర్మాణం.. మేఘా జాతీయ రికార్డు

జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను మేఘా (మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) దక్కించుకుంది. తొలిసారిగా నిర్దేశించిన గడువుకన్నా ముందే సబ్‌స్టేషన్‌ను నిర్మించిడం ద్వారా ఆ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అత్యంత...

ప్రభుత్వం పారిపోతుందా..! అవిశ్వాసంపై అల్టిమేట్ వీడియో

అసలు భారత పార్లమెంట్‌లో ఏం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ఎంత ప్రహసనంగా మారింది. ప్రజాస్వామిక దేశంలో చట్ట సభలెలా నడుస్తున్నాయి.. ప్రజల పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు ఏం కోరుకుంటున్నాయి... ఇవన్నీ సామాన్యుడికి...

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన...

కాంగ్రెస్‌ బంతి.. కేసీఆర్‌ కోర్టులో..! రామ్మోహన్‌ రెడ్డి.. వంశీచంద్ పై వేటు..?

అసెంబ్లీలో కాంగ్రెస్‌ వీరంగం.... రణరంగం.. అదే స్పీడ్‌తో అధికార పక్షం చేపట్టిన బహిష్కరణం.. శాసనసభ బడ్టెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు అగ్గి రాజేశాయి. ఏకంగా నాలుగడుగులు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌ను...

బీసీలకు పెద్దపీట.. రాజ్యసభకు కేసీఆర్‌ వ్యూహం

చివరి వరకు ఉత్కంఠ కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్‌ అంతరంగికుడు, కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు జోగినపల్లి సంతోష్‌ కు రాజ్యసభ సీటు వస్తుందని...

రాజ్యసభకు సంతోష్‌.. జైపాల్‌ యాదవ్‌.. అలీఖాన్‌

రాజ్యసభకు పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తన సమీప బంధువు, ప్రధాన అనుచరుడు జోగినెపల్లి సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ టిక్కెట్టు ఖరారైంది. ప్రస్తుతం సంతోష్‌ టీఆర్‌ఎస్‌ అధికారిక ఛానెల్‌ టీ న్యూస్‌...

20 రూట్లలో దూసుకెళుతున్న ట్రూజెట్

మార్చ్‌ 25 న చెన్నై- సేలం సర్వీస్‌ ప్రారంభం త్వరలో అహ్మదాబాద్‌, గౌహతి నుంచి సర్వీసులు ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్‌ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి...

గుసగుసలు వద్దు.. ఈ టీచర్ ను అభినందిద్దాం

నెలసరి... రుతుస్రావం.... బహిష్టు... పీరియడ్... కొందరికైతే ఇంకా ముట్టుడు... మైలే! పేరు ఏదైతే ఏంటి? నెలసరి రోజుల్లో... పాఠశాలల్లో చదివే అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంటోంది. పాపం... తెలిసీతెలియని వయస్సు. నెలసరిని ముందే...