Tuesday, November 20, 2018
Home POLITICAL

POLITICAL

నేడే కోదండరాం కొత్త పార్టీ : కాంగ్రెస్‌ బంపర్ ఆఫర్‌ ఇచ్చిందా

తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ‘తెలంగాణ జన సమితి’ పేరుతో నేడు కొత్త పార్టీని స్థాపిస్తున్నారు. ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను, లోగోను ఆవిష్కరిస్తారు. ఏప్రిల్‌ 29న బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు....

ప్రభుత్వం పారిపోతుందా..! అవిశ్వాసంపై అల్టిమేట్ వీడియో

అసలు భారత పార్లమెంట్‌లో ఏం జరుగుతోంది. అవిశ్వాస తీర్మానం ఎంత ప్రహసనంగా మారింది. ప్రజాస్వామిక దేశంలో చట్ట సభలెలా నడుస్తున్నాయి.. ప్రజల పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలు ఏం కోరుకుంటున్నాయి... ఇవన్నీ సామాన్యుడికి...

ముగ్గురిలో,, ఎవరి ఫ్రంట్‌ ముందట పడుతుంది..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు పోటీగా కొత్త ఫ్రంట్‌లు తెరమీదికొస్తున్నాయి. దక్షిణాదిలో ముచ్చటగా మూడు ఫ్రంట్‌లు ఏర్పడుతున్నాయా..? అందులో ఎవరి ఫ్రంట్‌ ముందట పడుతుంది..? ఎవరి ఫ్రంట్‌ వెనుక ఎవరెవరున్నారు..?...

పదవీ గండం మంత్రులు వీళ్లే… ఉగాది ఝులక్

‘పనితీరులో విఫలమయ్యే అయిదారుగురు మంత్రులకు చిక్కులు తప్పవు. వారికి మళ్లీ పదవులు కష్టమే...’ అంటూ విళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగం జోస్యం చెప్పింది. ఏ పార్టీ ఆఫీసులో చెప్పే పంచాగం అక్కడున్న...

ఢిల్లీ చూపంతా కేసీఆర్ పైనే.. అవిశ్వాసంలో గుణాత్మక ఓటెవరికి…!

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ విసిరిన అవిశ్వాస బాణం.. అటు తిరిగి ఇటు తిరిగి టీఆర్‌ఎస్‌ అదినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చుట్టుకునేలా ఉంది. టీడీపీ, వైసీపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానాలపై...

కాంగ్రెస్‌ బంతి.. కేసీఆర్‌ కోర్టులో..! రామ్మోహన్‌ రెడ్డి.. వంశీచంద్ పై వేటు..?

అసెంబ్లీలో కాంగ్రెస్‌ వీరంగం.... రణరంగం.. అదే స్పీడ్‌తో అధికార పక్షం చేపట్టిన బహిష్కరణం.. శాసనసభ బడ్టెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలకు అగ్గి రాజేశాయి. ఏకంగా నాలుగడుగులు ముందుకేసిన టీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌ను...

బీసీలకు పెద్దపీట.. రాజ్యసభకు కేసీఆర్‌ వ్యూహం

చివరి వరకు ఉత్కంఠ కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కేసిఆర్‌ అంతరంగికుడు, కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు జోగినపల్లి సంతోష్‌ కు రాజ్యసభ సీటు వస్తుందని...

రాజ్యసభకు సంతోష్‌.. జైపాల్‌ యాదవ్‌.. అలీఖాన్‌

రాజ్యసభకు పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తన సమీప బంధువు, ప్రధాన అనుచరుడు జోగినెపల్లి సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ టిక్కెట్టు ఖరారైంది. ప్రస్తుతం సంతోష్‌ టీఆర్‌ఎస్‌ అధికారిక ఛానెల్‌ టీ న్యూస్‌...

ఏప్రిల్‌ 24 విడుదల… కొత్త సీఎంగా కేటీఆర్‌..!

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ చేసిన ప్రకటన టీఆర్‌ఎస్‌లో అనూహ్య మార్పులకు తెర లేపింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి.. దేశానికి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించటంతో.....