కన్నార్పకుండా చూడండి.. క్షణాల్లో బ్రిడ్జి కూలిపోతుంది.

1130

కాంటన్ ప్రాంతంలోని లేక్ బార్క్ లీ బ్రిడ్జి అమెరికాలోని పురాతన వంతెనల్లో  ఒకటి. 1932లో నిర్మించిన 3104 అడుగుల పొడవైన ఈ వంతెనను ఇటీవలే పేలుడు పదార్థాలు ఉపయోగించి పేల్చేశారు. ఈ వంతెనను కూల్చేందుకు రెండ్రోజుల ముందు నుంచే భద్రతాపరమైన చర్యలు చేపట్టగా.. దీన్ని చూసేందుకు వచ్చిన చాలామంది తమ కెమెరాల్లో ఆ సన్నివేశాలను బంధించారు. కళ్ల ముందే క్షణాల్లో బ్రిడ్జి కుప్పకూలడం చూడటం అరుదైన దృశ్యమే. మీరూ చూసేయండి