ఆకట్టుకుంటున్న మహానటి టీజర్

432

అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం టీజర్ విడుదలైంది. యూ ట్యూబ్ లో ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి…